Random Video

మీకు మేమున్నాం Cricket ఆడండి.. Afghanistan క్రికెటర్లకు Talibans భరోసా..! || Oneindia Telugu

2021-08-23 358 Dailymotion

The Taliban representatives met with Afghanistan cricketers and directors and promised they are going to handle the problems of the senior nationwide cricket crew. Afghanistan are scheduled to tackle Pak in an ODI sequence in September and have within the T20 World Cup.
#T20WorldCup
#Afghanistan
#Cricket
#Taliban
#RashidKhan
#AfghanistanCricket
#MohammedNabi

ఆఫ్గానిస్థాన్ .. ఇప్పుడు ఈ పేరు చెబితే చాలు తాలిబన్ల ఆకృత్యాలు అందరి కళ్ల ముందు కదలాడతాయి. తాలిబన్ల ఆక్రమణతో ఆ దేశంలో పరిస్థితులన్నీ ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఈ క్రమంలో ఆ దేశ భవిష్యత్తుపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. తాలిబన్ల ఆక్రమణతో చాలా రంగాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. అందులో క్రీడారంగం కూడా ఉంది.